సూర్య పవర్ ఫుల్ మూవీస్ పతాకంపై యువనిర్మాత వి.సురేష్ చౌదరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న చిత్రం 'మన్మథులు'. వేలు రాజా దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు నిర్మాత చౌదరి తెలిపారు.అంతా కొత్త నటీనటులు పనిచేసిన ఈ ప్రేమకథా చిత్రం తమిళనాట సంచలనాత్మక విజయం సాధించిందనీ, యువత మెచ్చే ఒక కొత్త పాయింట్ తో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారనీ ఆయన తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆదరిస్తారనే నమ్మకంతో అనువదించి విడుదలకు సిద్ధం చేసినట్టు చెప్పారు. ప్రయోగాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం ప్రధాన హైలైట్ అవుతుందని తెలిపారు. అతిరూపన్, ప్రీతి రంగయాని జంటగా నటించిన ఈ చిత్రంలో బాబిలోనా, స్టెఫి ఇతర పాత్రలు పోషిచారు. రాజశేఖర్ రెడ్డి సంభాషణలు, పొందూరి గీతరచన, మధు ఎడిటంగ్ అందిస్తున్నారు4న వస్తున్న 'మన్మథులు'
సూర్య పవర్ ఫుల్ మూవీస్ పతాకంపై యువనిర్మాత వి.సురేష్ చౌదరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న చిత్రం 'మన్మథులు'. వేలు రాజా దర్శకుడు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు నిర్మాత చౌదరి తెలిపారు.అంతా కొత్త నటీనటులు పనిచేసిన ఈ ప్రేమకథా చిత్రం తమిళనాట సంచలనాత్మక విజయం సాధించిందనీ, యువత మెచ్చే ఒక కొత్త పాయింట్ తో ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారనీ ఆయన తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆదరిస్తారనే నమ్మకంతో అనువదించి విడుదలకు సిద్ధం చేసినట్టు చెప్పారు. ప్రయోగాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం ప్రధాన హైలైట్ అవుతుందని తెలిపారు. అతిరూపన్, ప్రీతి రంగయాని జంటగా నటించిన ఈ చిత్రంలో బాబిలోనా, స్టెఫి ఇతర పాత్రలు పోషిచారు. రాజశేఖర్ రెడ్డి సంభాషణలు, పొందూరి గీతరచన, మధు ఎడిటంగ్ అందిస్తున్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment