
?'బంపర్ ఆఫర్'కు పబ్లిక్ రియాక్షన్ చెప్పండి
-ఆంధ్రప్రదేశ్ లో విడుదలైన అన్ని చోట్ల నుంచి మంచి స్పందన వస్తోంది. కథ కొత్తగా ఉందంటున్నారు. ఎంటర్ టైన్ మెంట్ బాగుందన్నారు. డైలాగ్స్, పాటలు ఎంతగానో అలరిస్తున్నాయని అంటున్నారు. ఓవరాల్ గా అన్ని విభాగాలూ ప్రేక్షకుల అభిమానం చూరగొంటున్నాయి.
?ఇందులో న్యూలుక్ తో కనిపించారు కదా...ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది.
- కొత్తదనం కోసం కొత్త స్టయిల్ హెయిర్ తో కనిపించాను. అందరూ బాగుందని, స్టైలిష్ గా ఉందనీ చెబుతున్నారు.
? పరిశ్రమ వ్యక్తుల నుంచి ప్రశంసలు వచ్చాయా
- చాలా. ఫోన్లు చేసి మరీ అభినందిస్తున్నారు. సినిమా సక్సెస్ అవుతుందనీ ప్రారంభం నుంచి అంతా అంటూనే ఉన్నారు. అదే ఈరోజు నిజమైంది. ముఖ్యంగా మిత్రుడు నరేష్ ఫోన్ చేసి సినిమా అదిరిందని చెప్పడం నాకు చాలా సంతోషమైంది.
No comments:
Post a Comment