తన ఏకైక కుమారుడు, తన నట వారసుడు అయిన రామ్ చరణ్ తేజ తన రెండవ చిత్రం"మగధీర"తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నందుకు ఆ ఆనందంలో అతని తండ్రి, మెగాస్టార్ ,పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి ఒక చక్కని బహుమతినివ్వాలని నిశ్చయించుకున్నారు.అందుకు రామ్ చరణ్ కు ఎంతో ఇస్హ్టమైన స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్ ను కానుకగా ఇచ్చేందుకు ఆ కారుని బుక్ చేశారు. ఆ కారు అమెరికా నుండి మన దేశానికి రావాలి.అది ఎప్పుడెప్పుడు ఇండియా వస్తుందా అని రామ్ చరణ్ వెయ్యి కళ్ళతో ఎదురుచుస్తున్నారట. కొడుకు విజయానికి తండ్రి కానుక ఎంత మధురమో కదా... తనయుడికి తండ్రి కానుక
తన ఏకైక కుమారుడు, తన నట వారసుడు అయిన రామ్ చరణ్ తేజ తన రెండవ చిత్రం"మగధీర"తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నందుకు ఆ ఆనందంలో అతని తండ్రి, మెగాస్టార్ ,పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి ఒక చక్కని బహుమతినివ్వాలని నిశ్చయించుకున్నారు.అందుకు రామ్ చరణ్ కు ఎంతో ఇస్హ్టమైన స్పోర్ట్స్ యుటిలిటి వెహికిల్ ను కానుకగా ఇచ్చేందుకు ఆ కారుని బుక్ చేశారు. ఆ కారు అమెరికా నుండి మన దేశానికి రావాలి.అది ఎప్పుడెప్పుడు ఇండియా వస్తుందా అని రామ్ చరణ్ వెయ్యి కళ్ళతో ఎదురుచుస్తున్నారట. కొడుకు విజయానికి తండ్రి కానుక ఎంత మధురమో కదా...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment