తను దర్శకత్వం వహించిన తొలి చిత్రం "షో"తోనే జాతీయ స్థాయిలో ఉత్తమ స్క్రీన్ ప్లేకి గాను అవార్డు సంపాదించుకున్న దర్శకుడు నీలకంఠ."సదా మీ సేవలో", "నందనవనం 120కి.మీ"చిత్రాలకు కూడా నీలకంఠ దర్శకత్వం వహించారు. ఆయన ఇటీవల "ఈనాడు" చిత్రానికి మాటలు కుడా వ్రాశారు.అయితే అంతా కొత్తవారితో నీలకంఠ ఒక చిత్రాన్ని తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రం ద్వారా ముగ్గురమ్మాయిలూ, ఇద్దరు అబ్బాయిలూ సినీ పరిశ్రమకు పరిచయమవుతున్నారు.చరణ్ మినరల్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి రానుంది.కొత్తవారితో నీలకంఠ చిత్రం
తను దర్శకత్వం వహించిన తొలి చిత్రం "షో"తోనే జాతీయ స్థాయిలో ఉత్తమ స్క్రీన్ ప్లేకి గాను అవార్డు సంపాదించుకున్న దర్శకుడు నీలకంఠ."సదా మీ సేవలో", "నందనవనం 120కి.మీ"చిత్రాలకు కూడా నీలకంఠ దర్శకత్వం వహించారు. ఆయన ఇటీవల "ఈనాడు" చిత్రానికి మాటలు కుడా వ్రాశారు.అయితే అంతా కొత్తవారితో నీలకంఠ ఒక చిత్రాన్ని తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రం ద్వారా ముగ్గురమ్మాయిలూ, ఇద్దరు అబ్బాయిలూ సినీ పరిశ్రమకు పరిచయమవుతున్నారు.చరణ్ మినరల్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి రానుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment