తెలుగులో సంచలన విజయం సాధించిన "పోకిరి" చిత్రంలో ప్రకాష్ రాజ్ నటించారు.అదే చిత్రాన్ని సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో "వాంటెడ్ "అనే పేరుతో ప్రభుదేవా దర్శకత్వంలో పునర్నిర్మించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ తను తెలుగు"పోకిరి" చిత్రంలో పోషించిన పాత్రను హిందీలో కూడా పోషించారు. హిందీలో ఈ పాత్ర పేరు ఘనీ భాయ్. ఈ చిత్రం ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించింది.ఈ హిందీ చిత్రంలో ప్రకాష్ రాజ్ నటనకు హిందీలో విమర్శకుల నుంచి కూడా చక్కని ప్రశంసలు లభించాయి.దీంతో బాలీవుడ్ లోని ప్రముఖ దర్శక, నిర్మాతలంతా ప్రకాష్ రాజ్ ని తమ చిత్రాల్లో నటింపజేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే వారిలో కొంతమంది ప్రకాష్ రాజ్ ని తమ చిత్రాల్లో నటించాల్సిందిగా సంప్రదించినట్లు సమాచారం.బాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ హవా
తెలుగులో సంచలన విజయం సాధించిన "పోకిరి" చిత్రంలో ప్రకాష్ రాజ్ నటించారు.అదే చిత్రాన్ని సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో "వాంటెడ్ "అనే పేరుతో ప్రభుదేవా దర్శకత్వంలో పునర్నిర్మించారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ తను తెలుగు"పోకిరి" చిత్రంలో పోషించిన పాత్రను హిందీలో కూడా పోషించారు. హిందీలో ఈ పాత్ర పేరు ఘనీ భాయ్. ఈ చిత్రం ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించింది.ఈ హిందీ చిత్రంలో ప్రకాష్ రాజ్ నటనకు హిందీలో విమర్శకుల నుంచి కూడా చక్కని ప్రశంసలు లభించాయి.దీంతో బాలీవుడ్ లోని ప్రముఖ దర్శక, నిర్మాతలంతా ప్రకాష్ రాజ్ ని తమ చిత్రాల్లో నటింపజేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికే వారిలో కొంతమంది ప్రకాష్ రాజ్ ని తమ చిత్రాల్లో నటించాల్సిందిగా సంప్రదించినట్లు సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment