కలర్స్ అనే టి.వి.కార్యక్రమంతో ప్రసిద్ధిచెందిన నటి స్వాతి తర్వాత వెంకటేష్ హీరోగా, త్రిస్హ హీరోయిన్ గా నటించగా,సేల్వరాఘవన్ దర్శకత్వంలో నిర్మించిన "ఆడవారి మాటలకు అర్థాలు వేరులే" చిత్రంలో ఒక ముఖ్య పాత్రను పోషించింది. "అష్టాచమ్మా"అ చిత్రం ద్వారా హీరోయిన్ గా నటించిన స్వాతి ఆ చిత్రంలో చక్కని నటన కనబరచినందుకు ఫిలిం ఫేర్ అవార్డుని కూడా ఇటీవల అందుకుంది.ఆ మధ్య ఒక తమిళ చిత్రంలో నటించిన స్వాతి దర్శకుడు మణిరత్నం ప్రశంసలు కుడా పొందింది.అలాంటి స్వాతి ఇప్పుడు విక్రమ్ హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో నిర్మించబోయే ఒక తమిళ చిత్రంలో నటించటానికి అంగీకరించింది. అంటే స్వాతి సినీ కేరీర్ ఒక్కసారిగా స్పీడందుకుందన్న మాట.విక్రమ్ సరసన స్వాతి
కలర్స్ అనే టి.వి.కార్యక్రమంతో ప్రసిద్ధిచెందిన నటి స్వాతి తర్వాత వెంకటేష్ హీరోగా, త్రిస్హ హీరోయిన్ గా నటించగా,సేల్వరాఘవన్ దర్శకత్వంలో నిర్మించిన "ఆడవారి మాటలకు అర్థాలు వేరులే" చిత్రంలో ఒక ముఖ్య పాత్రను పోషించింది. "అష్టాచమ్మా"అ చిత్రం ద్వారా హీరోయిన్ గా నటించిన స్వాతి ఆ చిత్రంలో చక్కని నటన కనబరచినందుకు ఫిలిం ఫేర్ అవార్డుని కూడా ఇటీవల అందుకుంది.ఆ మధ్య ఒక తమిళ చిత్రంలో నటించిన స్వాతి దర్శకుడు మణిరత్నం ప్రశంసలు కుడా పొందింది.అలాంటి స్వాతి ఇప్పుడు విక్రమ్ హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో నిర్మించబోయే ఒక తమిళ చిత్రంలో నటించటానికి అంగీకరించింది. అంటే స్వాతి సినీ కేరీర్ ఒక్కసారిగా స్పీడందుకుందన్న మాట.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment