తెలుగులో 'హ్యాపీడేస్'తో తమన్నాకు మంచి పేరు వచ్చినా ఎందుకో అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చాయి. అయితే తమిళంలో మాత్రం తమన్నాకు క్రేజ్ పెరుగుతూ వచ్చింది. అగ్రహీరోలతో పాటు పలువురు యంగ్ హీరోలతో ఇప్పుడు తమన్నా నటిస్తోంది. హాటెస్ట్ సమాచారం ప్రకారం తమిళంలో స్టార్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ 50వ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా ఎంపికైంది.'సూర' పేరుతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి గాను తమన్నాకు 90 లక్షలు చెల్లించారట. అంటే తమిళలో త్రిష తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఓ 10 లక్షలు ఎక్కువ. ఇక్కడితో తమన్నా స్పీడ్ తగ్గలేదు. పద్మశ్రీ కమల్ హాసన్- దర్శకుడు మిస్కిన్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్ పైకి రానున్న కొత్త చిత్రానికి కూడా తమన్నా పేరు పరిశీలనలో ఉంది. త్రిషను దాటిన తమన్నా
తెలుగులో 'హ్యాపీడేస్'తో తమన్నాకు మంచి పేరు వచ్చినా ఎందుకో అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చాయి. అయితే తమిళంలో మాత్రం తమన్నాకు క్రేజ్ పెరుగుతూ వచ్చింది. అగ్రహీరోలతో పాటు పలువురు యంగ్ హీరోలతో ఇప్పుడు తమన్నా నటిస్తోంది. హాటెస్ట్ సమాచారం ప్రకారం తమిళంలో స్టార్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ 50వ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా ఎంపికైంది.'సూర' పేరుతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి గాను తమన్నాకు 90 లక్షలు చెల్లించారట. అంటే తమిళలో త్రిష తీసుకునే రెమ్యునరేషన్ కంటే ఓ 10 లక్షలు ఎక్కువ. ఇక్కడితో తమన్నా స్పీడ్ తగ్గలేదు. పద్మశ్రీ కమల్ హాసన్- దర్శకుడు మిస్కిన్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్ పైకి రానున్న కొత్త చిత్రానికి కూడా తమన్నా పేరు పరిశీలనలో ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment