డాన్సుల్లో జూ.ఎన్టీఆర్ ఇరగదీస్తున్నాడంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది హీరోయిన్ షీలా. జూ.ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అదుర్స్ చిత్రంలో షీలా నటిస్తోంది. డాన్సుల్లో అంత స్పీడ్ ని తానిప్పటిదాకా చూడలేదని షీలా చెప్తున్నా, గతంలో పరుగు టైమ్ లో అల్లు అర్జున్ పైనా, మస్కాటైమ్ లో రామ్ పైనా షీలా ఇవే కాంప్లిమెంట్స్ విసరడం విశేషం. ఆ మాటకొస్తే హీరోలతో ఫ్రెండ్లీ నేచర్ విషయంలో షీలాని మించిన వారెవరూ లేరనే అభిప్రాయాలు ఫిలిం సర్కిల్ లో బాగా వినిపిస్తున్నాయి. తనతో వర్క్ చేసే హీరోలపై ఓవర్ డోస్ కాంప్లిమెంట్స్ ఇచ్చేయడం ద్వారా షీలా ఎత్తుగడ బాగానే ఉన్నా, ఆమెకు ఆశించిన రేంజ్ లో అవకాశాలు మాత్రం దక్కకపోవడం గమనార్హం.హీరోలతో కొరికతీరని షీలా
డాన్సుల్లో జూ.ఎన్టీఆర్ ఇరగదీస్తున్నాడంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది హీరోయిన్ షీలా. జూ.ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అదుర్స్ చిత్రంలో షీలా నటిస్తోంది. డాన్సుల్లో అంత స్పీడ్ ని తానిప్పటిదాకా చూడలేదని షీలా చెప్తున్నా, గతంలో పరుగు టైమ్ లో అల్లు అర్జున్ పైనా, మస్కాటైమ్ లో రామ్ పైనా షీలా ఇవే కాంప్లిమెంట్స్ విసరడం విశేషం. ఆ మాటకొస్తే హీరోలతో ఫ్రెండ్లీ నేచర్ విషయంలో షీలాని మించిన వారెవరూ లేరనే అభిప్రాయాలు ఫిలిం సర్కిల్ లో బాగా వినిపిస్తున్నాయి. తనతో వర్క్ చేసే హీరోలపై ఓవర్ డోస్ కాంప్లిమెంట్స్ ఇచ్చేయడం ద్వారా షీలా ఎత్తుగడ బాగానే ఉన్నా, ఆమెకు ఆశించిన రేంజ్ లో అవకాశాలు మాత్రం దక్కకపోవడం గమనార్హం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment