నిర్మలమైన ప్రేమకు చిహ్నం 'తాజ్ మహల్'. ప్రేమను ఇష్టపడే ప్రతి ఒక్కరూ తాజ్ మహల్ ను ప్రేమిస్తారు. హీరో శివాజీ కథానాయకుడుగా నటిస్తూ తొలిసారి నిర్మాతగా మారి శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై 'తాజ్ మహల్' చిత్రాన్ని నిర్మించారు. అరుణ్ సింగరాజు దర్శకుడు. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.శివాజీ మాట్లాడుతూ, కన్నడంలో పెద్ద విజయం సాధించిన 'తాజ్ మహల్' చిత్రం తనను ఎంతో ఆకట్టుకోవడంతో అసలు చిత్ర నిర్మాణం అంటే ఆసక్తి లేనితాను నిర్మాతగా మారాననీ, బయట నిర్మాతతో చేస్తే నాకున్న మార్కెట్ రీత్యా నిర్మాణ పరంగా కథకు అన్యాయం జరిగే అవకాశం ఉందని భావించాననీ చెప్పారు. 'ఇందుమతి' చిత్రంలో నటిస్తున్నప్పుడు పరిచయమైన అరుణ్ కి ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అప్పగించాననీ తెలిపారు. అరుణ్ సైతం అద్భుతమైన దృశ్యకావ్యంగా ఈ చిత్రాన్ని మలిచారని అన్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నట్టు చెప్పారు. శివాజీ కెరీర్ లో ఇదో పెద్ద హిట్ చిత్రమవుతుందని అరుణ్ తెలిపారు. శివాజీకి జోడిగా శ్రుతి అనే అమ్మాయి పరిచయమవుతోంది. ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నాజర్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, రఘబాబు తదితరులు నటించారు. సోమా విజయప్రకాష్ నిర్మాణ సారథ్యం వహించిన ఈ చిత్రానికి గంగోత్రి విశ్వనాథ్ మాటలు, వి.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, అభిమాన్ సంగీతం అందించారుజనవరి 14న 'తాజ్ మహల్'
నిర్మలమైన ప్రేమకు చిహ్నం 'తాజ్ మహల్'. ప్రేమను ఇష్టపడే ప్రతి ఒక్కరూ తాజ్ మహల్ ను ప్రేమిస్తారు. హీరో శివాజీ కథానాయకుడుగా నటిస్తూ తొలిసారి నిర్మాతగా మారి శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై 'తాజ్ మహల్' చిత్రాన్ని నిర్మించారు. అరుణ్ సింగరాజు దర్శకుడు. జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.శివాజీ మాట్లాడుతూ, కన్నడంలో పెద్ద విజయం సాధించిన 'తాజ్ మహల్' చిత్రం తనను ఎంతో ఆకట్టుకోవడంతో అసలు చిత్ర నిర్మాణం అంటే ఆసక్తి లేనితాను నిర్మాతగా మారాననీ, బయట నిర్మాతతో చేస్తే నాకున్న మార్కెట్ రీత్యా నిర్మాణ పరంగా కథకు అన్యాయం జరిగే అవకాశం ఉందని భావించాననీ చెప్పారు. 'ఇందుమతి' చిత్రంలో నటిస్తున్నప్పుడు పరిచయమైన అరుణ్ కి ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలు అప్పగించాననీ తెలిపారు. అరుణ్ సైతం అద్భుతమైన దృశ్యకావ్యంగా ఈ చిత్రాన్ని మలిచారని అన్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నట్టు చెప్పారు. శివాజీ కెరీర్ లో ఇదో పెద్ద హిట్ చిత్రమవుతుందని అరుణ్ తెలిపారు. శివాజీకి జోడిగా శ్రుతి అనే అమ్మాయి పరిచయమవుతోంది. ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నాజర్, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, రఘబాబు తదితరులు నటించారు. సోమా విజయప్రకాష్ నిర్మాణ సారథ్యం వహించిన ఈ చిత్రానికి గంగోత్రి విశ్వనాథ్ మాటలు, వి.శ్రీనివాసరెడ్డి సినిమాటోగ్రఫీ, అభిమాన్ సంగీతం అందించారుBikini Clad Ileana in South Scope
Till now heroine Ileana has been captivating the cine goers with hourglass waistline. Now she is going to enthrall the readers of South Scope magazine as well by appearing in bikini on its January cover page. South Scope magazine is owned by famous Tollywood producer Allu Arvind's son Allu Sireesh. A two day photo shoot was done recently in which Ileana's beatuy was captured for the cover page as well as the 2010 Calender. Apart from Ileana, hot stars like Bindu Madhavi, Madhu Shalini, Sriya and few others are also featured in the calender. Coming to know about this, orders for extra copies started pouring in from magazine agents, it is said. Atleast with this sensational calender, the magazine sales may soar up say some film wallahs. Ofcourse, everyone has his own opinion..... Best of luck Sireesh!
ఉదయ్ కిరణ్ 'నువ్వెక్కడుంటే'
ఎక్కువ డౌన్ లోడ్ లు, రింగ్ టోన్ లతో జనాలకు దగ్గరైన పాటలపై నిర్మాతలు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. ఆ పాటల పల్లవులను తమ సినిమాలకు టైటిల్స్ గా ఎంపిక చేసుకుంటారు. 'గోపి గోపిక గోదావరి' చిత్రంలో చక్రి స్వరపరచిన 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' పాట ఈ ఏడాది టాప్-10 సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. తాజాగా ఉదయ్ కిరణ్, శ్వేతాబసు ప్రసాద్ జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రానికి 'నువ్వెక్కడుంటే నేనక్కడుంటా' అనే టైటిల్ ను ఖారారు చేశారు. యుకె ఎవెన్యూస్ పి.ఉదయ్ కిరణ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర స్వామి పతాకంపై డి.కుమార్, ఈశ్వర వరప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుభాసెల్వం దర్శకుడు.వైవిధ్యమైన ప్రేమకథా ఇతివృత్తంతో పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ హైద్రాబాద్, రెండో షెడ్యూల్ పాండిచ్చేరి, చైన్నైలలో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కొడైకెనాల్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటూ చివరి షెడ్యూల్ ను హైద్రాబాద్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం మళ్లీ ఉదయ్ కిరణ్ కు సరైన బ్రేక్ ఇస్తుందనీ, శ్వేతబసు ప్రసాద్ గ్లామర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందనీ చిత్రయూనిట్ చెబుతోంది. ఆశిష్ విద్యార్థి, నళిని, రాజ్యలక్ష్మి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జనార్ధన మహర్షి-నివాస్ రచన, రాఘవన్ సినిమాటోగ్రఫీ, నందమూరి హరి ఎడిటింగ్, ప్రదీప్ కోనేరు సంగీతం అందిస్తున్నారు.Padmabhushan Jaggaiah Remembered
Padmabhushan Jaggaiah will be remembered for years to come, not only as an actor but also as a Parliamentarian, journalist and first generation Telugu news reader in All India Radio. He was a multi faceted genius. His voice was known for its reverberating pitch. His dialogue modulation in movies was considered as an epitome of excellence in theatricals. Teluguone remembers this great personality on his 81st Birthday, today. He was born in Morampudi village in Guntur district of A.P. on 31st December 1928 in a well to do family. He was associated with theater from an early age of eleven. He made his debut in to films with Tripuraneni Gopichand's movie "Priyuralu". He got good break in film industry with movies like Bangaru Papa and Ardhangi. The service he done to the Telugu cine industry during 1950 and '70, is unparalleled. He believed that by playing routine characters, an artiste's thirst for excellence will not be satiated. That was the reason, he always tried to do different kind of roles on screen. He turned to movie production and made a movie titled "Padandi Munduku". For his voice, oratory skills and acting talent, he was presented with many awards and recognitions. Apart from being a receipient of honorary Doctorate, he has the distinction of being the first Telugu cine artiste to be elected to the Parliament.
2009: అడ్రస్ గల్లంతు
హీరోలంటే వెండితెర వేల్పులుగా ఆరాధించే సినీ అభిమానులు వారి నుండి ఏడాదికి రెండు మూడు కాకపోయినా కనీసం ఒక్క సినిమా వచ్చినా తృప్తిపడి సంబరాలు జరుపుకొంటారు. అయితే అభిమానుల ఆశలకు తగ్గట్టుగా స్టార్ హీరోలు కొందరు తమ పద్దతి మార్చుకోని పరిస్థితి కొన్నేళ్లుగా ఉంది. ఇప్పడిప్పుడే పెద్ద హీరోలతో పాటు, కుర్ర స్టార్ హీరోలు సైతం ఏడాదికి కనీసం రెండు సినిమాల్లో అయినా కనిపిస్తామంటూ తమ ఫ్యాన్స్ కు ఊరట కలిగిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియ ట్రాక్ మీద రావడానికి మరికొంత సమయం పట్టక తప్పేలా లేదు. ఈ ఏడాది నలుగురు స్టార్ హీరోలు తమ కొత్త సినిమాల ఖాతా తెరవలేదు. వీరిలో పవన్ కల్యాణ్, మహేష్, ఎన్టీఆర్ తో పాటు నాగార్జున కూడా ఉన్నారు. ఈ నలుగురిలో కూడా మహేష్ సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది.'పోకిరి' సినిమాతో 75 ఏళ్ల తెలుగు సినీ చరిత్రను తిరగరాసిన మహేష్ బాబు చివరిసారిగా 18 అక్టోబర్ 2007న 'అతిథి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమా ఫెయిల్ కావడంతో కొంత గ్యాప్ తీసుకున్న మహేష్ ఇంతవరకూ మళ్లీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. శింగనమల రమేష్ నిర్మాతగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ప్రస్తుతం ప్రోగ్రస్ లో ఉంది. ఇటీవల వికారాబాద్ లో చివరి షెడ్యూల్ సందర్భంగా కోటిన్నర రూపాయల సెట్ కు తెలంగాణ ఉద్యమకారులు నిప్పు పెట్టడంతో షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈ దశలో వచ్చే ఏడాది ప్రథమార్థంలో కానీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా మహేష్ 'జోరో' ఖాతా కంటిన్యూ చేస్తున్నారు.రవితేజతో 'టాలీ 2 హాలీ'
అమెరికాలో పలు తెలుగు సినిమాలను పంపిణీ చేసి ఇటీవల నేరుగా తెలుగు చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన 'టాలీ 2 హాలీ ఫిలిమ్స్' తమ సంస్థ మూడో చిత్రాన్ని రవితేజ కథానాయకుడిగా నిర్మించబోతోంది. ఇంతవరకూ అజయ్ కథానాయకుడుగా 'ఆ ఒక్కడు', జగపతిబాబు హీరోగా 'ప్రవరాఖ్యుడు' చిత్రాలను సంస్థ అధినేత గణేష్ ఇందుకూరి నిర్మించారు. తొలి చిత్రం బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూసినా రెండో చిత్రం యావరేజ్ సక్సెస్ ను అందుకుంది. తృతీయ ప్రయత్నంగా రవితేజ హీరోగా ఓ భారీ చిత్రాన్ని కొత్త సంవత్సరంలో నిర్మించనున్నారు.ఈ చిత్రానికి అద్భుతమైన స్క్రిప్టు రెడీ అయిందనీ, రవితేజ కెరీర్ లో ఇది మరో డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అవుతుందనీ సంస్థ తెలియజేసింది. భారీ ఎత్తున ఈ చిత్ర నిర్మాణం ఉంటుందనీ, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తామనీ ప్రకటించారు.Sunil as Hero in a Novel Based Flick
The news is that comedian Sunil is coming as "Barrister Parvatheesham" in Vamsi's direction. The story is about a youth from Mogalturu village going to London to become a Barrister. A Telugu novel with the same name by Mokkapati Narasimha Sastry was published in 1924 and Vamsi is bringing it on to the celluloid. In the past H.M Reddy also directed a movie based on the same novel. It is to be seen how Vamsi moulds diffrerently this version
సంక్రాంతికి పెర్ ఫెక్ట్ సినిమా
ఎంటర్ టైన్ మెంట్, రొమాన్స్, యాక్షన్, సెంటిమెంట్ వంటి అంశాలన్నీ ఉన్న పెర్ ఫెక్ట్ సినిమా 'నమో వెంకటేశ' అని ఆ చిత్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ అభివర్ణించారు. 'నవ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' తరహాలో ఇదో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనీ, ఇంతకుమందు కొన్ని చిత్రాల్లో కామెడీ చేసినప్పటికీ ఇందులో కామెడీ పీక్ లెవల్ లో ఉంటుందనీ తెలిపారు. వెంకటేష్ కథానాయకుడుగా వరుస హిట్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. 14 రీల్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది.వెంకటేష్ మరిన్ని వివరాలు తెలుపుతూ, శ్రీనువైట్ల కామెడీలో చాలా మంచి టైమింగ్ ఉందనీ, నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తీస్తున్నారనీ తెలిపారు. 'అడవారి మాటలకు అర్ధాలు వేరులే' తర్వాత త్రిష కాంబినేషన్, 'తులసి' తర్వాత దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న చిత్రమిదని అన్నారు. సినిమాకి బ్రహ్మానందం క్యారెక్టర్ మరో హైలైట్ అవుతుందన్నారు. శ్రీనువైట్ల మాట్లాడుతూ, తనకు ఇష్టమైన వెంకటేష్ బాబుతో 'నమో వెంకటేశ' చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు. పండుగకు అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించే ఓ విందు భోజనంలాంటి సినిమా ఇదని పేర్కొన్నారు. చిత్ర నిర్మాతలు కూడా ఎంతో పట్టుదలగా లావిష్ గా ఈ చిత్రాన్ని తీశారని చెప్పారు. సంక్రాంతికి ఈ చిత్ర విజయం యూనిట్ అందరికీ పెద్ద గిఫ్ట్ అవుతుందని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, వెంకటేష్, శ్రీనువైట్ల కాంబినేషన్ అంటేనే చాలా పెద్ద అంచనాలు ఉంటాయనీ, వాటికి ధీటుగా పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోందనీ చెప్పారు. ఈనెల 4న ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలవుతుందని చెప్పారు. 3 నుంచి 6 వరకూ ఫారిన్ లో వెంకటేష్-త్రిష జంటపై చివరి పాట చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తవుతుందన్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ ఉంటుందన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ఆలీ, కోట శ్రీనివాసరావు, జెపి, ఎమ్మెస్ నారాయణ, చంద్రమోహన్, ధర్మవరపు, ముఖేష్ రిషి, సుబ్బరాజు, సురేఖవాణి, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటిస్తున్నారు. చింతపల్లి రమణ మాటలు, రామజోగయ్య శాస్త్రి పాటలు, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ, విజయ్ ఫైట్స్, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ అందిస్తున్నారు.
Subscribe to:
Posts (Atom)

