అందం, నటన సమపాళ్లలో ఉన్న జెనీలియా తెలుగులోనే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ లోనూ చక్కటి విజయాలను సొంతం చేసుకుంటూ బిజీ అవుతోంది. తొలినాళ్లలో బాలీవుడ్ లో నటించి, ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆలస్యంగానే గుర్తింపు వచ్చింది. 'బొమ్మరిల్లు' చిత్రంలో హాసినిగా ఆమె నటన యువ హృదయాలను ఆకట్టుకోవడం ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. బాలీవుడ్ లోనూ ఇటీవల 'జానే తు య జానే' చిత్రం ఆమెకు సరైన బ్రేక్ నిచ్చింది. 2009 సంవత్సరం తనకు ఎంతో కలిసి వచ్చిందని చెబుతున్న జెనీలియా న్యూ ఇయర్ వైపు కూడా ఎంతో ఆశావహ దృక్పథంతో చూస్తోంది. సహజంగా నటీనటులు కొత్త సంవత్సరంలో విదేశాలకో, గోవా లాంటి సుందర ప్రదేశాలకో వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. జెనీలియా మాత్రం నాసిక్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. అక్కడి చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు జరుపబోతోంది.నాసిక్ లోని చర్చి అంటే తనకూ, తన కుటుంబ సభ్యులకూ ఎంతో నమ్మకం ఉందనీ, కొత్త సంవత్సరం శుభం జరగాలని కోరుకుంటూ చర్చికి వెళ్తున్నాననీ జెనీలియా చెప్పుకొచ్చింది. కెరీర్ పరంగా 2009 తనకు బాగా గుర్తుండిపోయే సంవత్సరమనీ, భగవంతుడి అనుగ్రహమే ఇందుకు కారణమనీ ఆమె అంటోంది. ప్రస్తుతం జెనీలియా హిందీలో రెండు, తెలుగులో ఒక చిత్రంలో నటిస్తోంది. సాహిద్ కపూర్ సరసన నటించిన 'ఛాన్స్ పే డాన్స్' విడుదలకు సిద్ధంగా ఉండగా, దీని వెనుకే డేవిడ్ ధావన్ 'హుక్ య క్రూక్' విడుదలవుతుంది. ఇందులో జాన్ అబ్రహంకు జోడిగా జెనీలియా నటిస్తోంది. తెలుగులో రామ్ చరణ్ సరనన నటిస్తున్న 'ఆరంజ్' చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వచ్చిందిజెనీలియా న్యూఇయర్ జర్నీ
అందం, నటన సమపాళ్లలో ఉన్న జెనీలియా తెలుగులోనే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ లోనూ చక్కటి విజయాలను సొంతం చేసుకుంటూ బిజీ అవుతోంది. తొలినాళ్లలో బాలీవుడ్ లో నటించి, ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆలస్యంగానే గుర్తింపు వచ్చింది. 'బొమ్మరిల్లు' చిత్రంలో హాసినిగా ఆమె నటన యువ హృదయాలను ఆకట్టుకోవడం ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. బాలీవుడ్ లోనూ ఇటీవల 'జానే తు య జానే' చిత్రం ఆమెకు సరైన బ్రేక్ నిచ్చింది. 2009 సంవత్సరం తనకు ఎంతో కలిసి వచ్చిందని చెబుతున్న జెనీలియా న్యూ ఇయర్ వైపు కూడా ఎంతో ఆశావహ దృక్పథంతో చూస్తోంది. సహజంగా నటీనటులు కొత్త సంవత్సరంలో విదేశాలకో, గోవా లాంటి సుందర ప్రదేశాలకో వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. జెనీలియా మాత్రం నాసిక్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తోంది. అక్కడి చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు జరుపబోతోంది.నాసిక్ లోని చర్చి అంటే తనకూ, తన కుటుంబ సభ్యులకూ ఎంతో నమ్మకం ఉందనీ, కొత్త సంవత్సరం శుభం జరగాలని కోరుకుంటూ చర్చికి వెళ్తున్నాననీ జెనీలియా చెప్పుకొచ్చింది. కెరీర్ పరంగా 2009 తనకు బాగా గుర్తుండిపోయే సంవత్సరమనీ, భగవంతుడి అనుగ్రహమే ఇందుకు కారణమనీ ఆమె అంటోంది. ప్రస్తుతం జెనీలియా హిందీలో రెండు, తెలుగులో ఒక చిత్రంలో నటిస్తోంది. సాహిద్ కపూర్ సరసన నటించిన 'ఛాన్స్ పే డాన్స్' విడుదలకు సిద్ధంగా ఉండగా, దీని వెనుకే డేవిడ్ ధావన్ 'హుక్ య క్రూక్' విడుదలవుతుంది. ఇందులో జాన్ అబ్రహంకు జోడిగా జెనీలియా నటిస్తోంది. తెలుగులో రామ్ చరణ్ సరనన నటిస్తున్న 'ఆరంజ్' చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వచ్చిందిKareena-Katrina on Bed
Kareena Kapoor and Katrina Kaif are popular among the audience of Bollywood as well as other languages. They both got indisposed at the same time. Katrina fell sick by getting drenched completely for a rain-song in the movie "De Dana Dan". While, Kareena Kapoor took up a whirlwind tour like an election campaign, accompanied by Aamir Khan for promoting their latest flick "3 Idiots". She has been taking roadside food in the tour, which caused food poisining. Both the top heroines getting bed-ridden at the same time has become the hot topic of Bollywood currently
2009: డీలాపడ్డ కొత్తదనం
ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ చిత్రాలే అనుకునే పరిస్థితి ఒకనాటిది. ఏటా అత్యధిక సినిమాలు నిర్మిస్తున్న తెలుగు పరిశ్రమ ఇటీవల కాలంలో మార్కెట్ పరిధిని కూడా విస్తరించుకుంటూ ముందుకు వెళ్తోంది. అయితే నాణ్యతాపరంగా, సక్సెస్ ల పరంగా ఇప్పటికీ తెలుగు సినిమా ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగానే ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ఆలోచనలతో పరిశ్రమకు వచ్చేవారికి ఘన స్వాగతం లభిస్తోంది. ఎందరెందరో నూతన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, సాంకేతిక నిపుణులు చిత్రసీమలోకి అడుగుపెడుతూ తమ ప్రతిభా పాటవాలను చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది జయాపజాయాలను అవలోకన చేసుకుంటే నూతన హీరోలు, హీరోయిన్లు, దర్శకులు లెక్కకు మిక్కిలిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినా వారి సక్సెస్ శాతం చాలా తక్కువ. దీంతో కొత్తదనం డీలాపడింది.దర్శకులు 50కి పైనే...ఈ ఏడాది 50కి పైగా కొత్త దర్శకులు పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కిషోర్ కుమార్ దర్శకత్వం వహించిన 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', జయరవీంద్ర దర్శకత్వం వహించిన 'బంపర్ ఆఫర్' చిత్రాలు యావరేజ్ అనిపించుకున్నాయి. 'మిత్రుడు' చిత్రం ద్వారా మహాదేవ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. మొదట్లో ఈ చిత్రానికి ఓపినింగ్స్ బాగానే వచ్చినప్పటికికీ బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయింది. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించిన 'బాణం', వాసువర్మ దర్శకత్వంలో రూపొందిన 'జోష్', గుణ్ణం గంగరాజు తనయుడు సందీప్ గుణ్ణం దర్శకుడుగా పరిచయమైన 'కుర్రాడు', చక్రి తేలేటి 'ఈనాడు', శరవణన్ దర్శకత్వం వహించిన 'గణేష్', శ్రీనివాస్ రాగ 'కథ', శంకర్ కె.మార్తాండ్ 'ఎవరైనా ఎపుడైనా' వంటి చిత్రాలు మంచి అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ఏవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. అలాగే నూతన దర్శకులలో రాజమౌళి శిష్యుడు కరుణకుమార్ 'ద్రోణ', హర్షారెడ్డి 'ఇందుమతి', కరుణ ప్రకాష్ 'కావ్యాస్ డైరీ', రాజ్ పిప్పాళ్ల 'బోణి', చిన్నా 'ఆ ఇంట్లో', ఎం.నాగేంద్రకుమార్ 'నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్' చిత్రాల ద్వారా పరిచయమయ్యారు. వీరెవరికీ సరైన బోణీ దక్కలేదు. మరికొందరు కొత్త దర్శకులు కూడా ఇదే బాటలో పయనించారుSolo NTR For Sankranthi
The movie in the making in NTR-VV Vinayak's combination is "Adurs". It is being planned for release in the second week of January as a Sankranthi gift. Nayanatara and Sheela are playing heroines opposite NTR in it. Kodali Nani and Vallabhaneni Vamsimohan are the producersIts audio was released in to market through Adithya Music and been well received by the audience. Interestingly, there isn't any other big movie is being released on this Sankranthi, other than "Adurs". News is that movies like Namo Venkatesha and Kedi got stuck with their filming. So in view of this scenario, "Adurs" is expected to get very good opening collections.
2009: హిట్స్ అండ్ ఫ్లాప్స్
తెలుగు సినిమా ఈ ఏడాది కూడా రాశిపరంగా సత్తా చాటుకున్నప్పటికీ చిటికెటు హిట్లు కూడా లేని పరిస్థితిని ఎదుర్కొంది. ఈసారి తమిళ డబ్బింగ్ చిత్రాల జోరు మళ్లీ పెరగడం, హాలీవుడ్ అనువాదాలు రెండంకెల సంఖ్యలో విడుదల కావడం విశేషం. కొన్ని తెలుగు చిత్రాలతో పోలిస్తే డబ్బింగ్ చిత్రాల కలెక్షన్లు ఎక్కువగా ఉండటం ఈ ఏడాది కనిపిస్తుంది. ప్రథమార్థం సాఫీగానే తెలుగు సినిమా నడక సాగినా ద్వితీయార్థం చోటుచేసుకున్న పరిణామాలు సినీ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేసింది. తెలంగాణ, ఆంధ్ర ఆందోళనలు, బంద్ లు, షూటింగ్ లపై దాడులు వంటివి సినీ పరిశ్రమ అస్తిత్వానికి పెను సవాలుగా మారాయి.ఈ ఏడాది 131 తెలుగు సినిమాలు, 40 డబ్బింగ్ సినిమాలు, 20 హాలీవుడ్ అనువాద చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. జనవరిలో రిలీజైన 'అరుంధతి', జూలైలో వచ్చిన 'మగధీర' బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. 14 కోట్లతో తీసిన 'అరుంధతి' చిత్రం 30 కోట్లకు పైగా రాబట్టి అనుష్కకు స్టార్ హీరోయిన్ హోదా తెచ్చిపెట్టింది. రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మగధీర' చిత్రం తెలుగు సినిమా కలెక్షన్ల చరిత్రను తిరగరాసి 2009లో ఇండస్ట్రీ టాప్ హిట్ గా నిలిచింది. 35 కోట్లతో అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రం రెట్టింపు లాభాలను తెచ్చిపెట్టింది. తెలుగు సినిమా సత్తాను ఇతర భాషా చిత్రాలకు చాటిచెప్పింది. రవితేజ కథానాయకుడుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'కిక్' సూపర్ హిట్ కాగా, అల్లరి నరేష్ 'బెండు అప్పారావు' హిట్ గా నిలిచింది. ప్రభాస్ 'బిల్లా', నాని-తనీష్ 'రైడ్', త్రిష 'ఆకాశమంత', అల్లు అర్జున్ 'ఆర్య 2' ఎబౌ యావరేజ్ అనిపించుకున్నాయి. సిద్దార్ధ 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', రామ్ 'మస్కా', తరుణ్-జెనీలియా 'శశిరేఖా పరిణయం', సాయిరాం శంకర్ 'బంపర్ ఆఫర్', వంశీ దర్శకత్వంలో వేణు-కమలిని ముఖర్జీ జంటగా నటించిన 'గోపి గోపిక గోదావరి', నారారోహిత్ 'బాణం', కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్ 100వ చిత్రంగా వచ్చిన 'మహాత్మ', కృష్ణుడు నటించిన 'విలేజ్ లో వినాయకుడు', చిన్నా తొలిసారి దర్శకత్వం వహించిన 'నా ఇంట్లో' వంటివి ఉన్నాయి"Chetha Vennamudda" in January
With "Vinayakudu" fame Krishnudu doing a major character and Altaf and Happy Days fame Krithika Krishnan as its hero and heroine, a movie is in the making under Fullmoon Pictures banner with the title "Chetha Vennamudda". Its producer is P.R. Kumar and the director is Rohith S. Abhyuday. How time fills the void between two lovers is the crux of its story. With filming of a song sequence recently its shooting part has been completed. Speaking to media, its executive producer M. Bharath Kumar told that dubbing and other post production works are going on and the flick is being planned for release in January.'అదుర్స్' క్యాలెండర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన 'అదుర్స్' చిత్రం భారీ అంచనాల మధ్య జనవరి రెండో వారంలో సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సమర్పణలో వల్లభనేని వంశీమోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'అదుర్స్' విడుదల సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు 'అదుర్స్' న్యూ ఇయర్ క్యాలెండర్ ను రూపొందించారు. దీనిని ఎన్టీఆర్, వినాయక్, కొడాలి నాని ఆవిష్కరించారు.'అదుర్స్' చిత్రం పెద్ద సక్సెస్ కావాలని ఈ సందర్భంగా అభిమానులు ఎన్టీఆర్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు వి.ప్రతాప్ రెడ్డి (నెల్లూరు), ఎన్.జీవన్ (కర్నూలు), చౌదరి, ఎం.నరసింహులు, రాజుయాదవ్, ఇమ్మానుయేల్ (హెద్రాబాద్) తదితరులు పాల్గొన్నారుAnushka's Fourth Flick With Nag
Anushka entered Telugu films as Nagarjuna's heroine in the movie "Super". With her good looks and talent, she got good recognition in Tollywood. With "Vikramarkudu", she became heart-throb of the youngsters. Later she did "Don" with Nagarjuna again, but that didn't fare well at the box office. In spite of that she was subsequently given chance to do an item song in Nagarjuna's "King". After that with sensational success of Arundhathi, Anushka became the most sought after star in South. The news is that efforts are on to rope her in Nagarjuna's next movie which is to be launched in March 2010. If she takes the offer, she would be the first heroine to do four flicks with Nagarjuna in recent times
Subscribe to:
Posts (Atom)

