I'm Very Busy Says Abhinayasri

Actress Abhinayasri is the one who captivated the audience with her hip-swaying number ' a ante amalapuram...' in the movie Aarya in the past. She says that she is very busy in doing films. One may find it difficult to believe her, while taking in to consideration that actresses like Suhani and Suhasini are staying put without any offers.
How come then Abhinayasri has many offers to keep her busy? She tells that right now she is doing the character of a college girl in a Malayali film and that of a working lady in a Kannada film. But the cynical observers say " those roles might be that of an exposing kind of or some bikini-clad-cigarette-smoking type of characters

'కేడీ'గా సెటిలైన నాగ్

నాగార్జున కథానాయకుడుగా అన్నపూర్ణ సినీ స్టూడియోస్ సమర్పణలో కామాక్షి కళా మూవీస్ పతాకంపై డి.శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి 'కేడీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి కిరణ్ దర్శకుడు. హైద్రాబాద్ లోని నోవాటెల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్మాత శివప్రసాద్ రెడ్డి ఈ టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగార్జున, కిరణ్, నటుడు అంకుర్ ('స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్) పాల్గొన్నారు.నాగార్జున మాట్లాడుతూ, 'రమ్మీ', 'మాయగాడు', 'మోసగాడు' వంటి పలు టైటిల్స్ పరిశీలించిన అనంతరం చివరకు కేడీ అనే టైటిల్ ను ఖరారు చేశామని చెప్పారు. 'రమ్మీ' అనే టైటిల్ ను ఎవరో రిజిస్టర్ చేశారనీ, అప్పట్నించీ సినిమా టైటిల్ అదేనంటూ ప్రచారం జరిగిందనీ అన్నారు. అయితే టైటిల్ కావాలంటే 13 లక్షలు ఇమ్మని సదరు వ్యక్తి బేరం పెట్టినట్టు చెప్పారు. ఫలానా సినిమాకి ఫలానా టైటిల్ పెట్టే అవకాశాలున్నాయని తెలుసుకుని వాటిని రిజిస్టర్ చేయించి పెద్ద నిర్మాతలను బ్లాక్ మెయిల్ చేయడం ఒక బిజినెస్ గా మారుతోందన్నారు. కేడీ విషయానికి వస్తే...ఇందులో తాను కొత్త తరహాలో కనిపిస్తాయనీ, కమర్షియల్ పరిధుల్లో కొద్దిపాటి ఎక్స్ పెర్ మెంట్ చేశామని అన్నారు. ఎంటర్ టైన్ మెంట్ తో ప్రారంభమైన సినిమా సీరియస్ తరహాలో ముగుస్తుందన్నారు. సినిమాలో రొమాంటిక్ సీన్స్ తక్కువేనని అన్నారు. అయితే తన క్యారెక్టర్ లో వెరైటీ షేడ్స్ ఉంటాయని చెప్పారు. 'కింగ్' చిత్రంలో మమతా మోహన్ దాస్ నటన, ప్రొఫెషనిలిజం చూసి ఆమె అభిమానినయ్యాననీ, ఆమె వాయిస్ కూడా బాగుంటుందనీ, అందుకే ఆమెను కేడీలో తీసుకున్నామనీ అన్నారు. దర్శకుడు విషయానికి వస్తే, 'యువ' సీరియల్ కు పనిచేసినప్పటి నుంచి అతను తనకు బాగా తెలుసుననీ, 'కింగ్' తర్వాత ఓ డిఫరెంట్ మూవీ చేయాలనుకున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ తో రావాల్సిందిగా కిరణ్ కు చెప్పాననీ, అలాగే చాలా కాన్ఫిడెంట్ గా కిరణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారనీ, మంచి సంభాషణలు కూడా రాశారనీ తెలిపారు. ఇందులో 'స్లమ్ డాగ్ మిలియనీర్' ఫేమ్ అంకుర్ ఓ కీలక పాత్ర పోషించారనీ, 'నిన్నే పెళ్లాడతా', 'చంద్రలేఖ', 'సూపర్' చిత్రాలకు అద్భుతమైన సంగీతం ఇచ్చిన సందీప్ చౌతా ఈ చిత్రానికి కూడా మంచి సంగీతం అందించారనీ చెప్పారు.

Namo Venkatesa press meet


CLICK HERE TO WATCH MOVIE

Mamatha Asks For Business Class Ticket

After the hit film "King", producer D. Shivaprasad Reddy is making "Kedi" with Nagarjuna again as its hero. The entire film unit is leaving for Europe to picturise songs and important sequences. But flick's heroine Mamatha Mohandas is not accompanying them.
She is said to have told the producer that she has an appointment in Chennai on 4th December and would join them later. Though the producer was reluctant to go without the heroine, but he agreed to proceed on Nagarjuna's insistance. First Economy class air tickets were booked for Mamatha and her mother. Now Mamatha is demanding for Business class tickets. It is said that this has put the producer and director in dilemma, whether she is going to attend the shoot or not!

డాన్ 'గంగ'గా వెంకటేష్

సినిమా సినిమాకూ వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుని సక్సెస్ గ్రాఫ్ ను నిలకడగా ఉంచుకుంటున్న హీరోల్లో వెంకటేష్ దే టాప్ ప్లేస్. 'అడవారి మాటలకు అర్ధాలు వేరులే', 'చింతకాయల రవి' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల తర్వాత విక్టరీ వెంకటేష్ మరోసారి 'నమో వెంకటేశ' అనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం తర్వాత వెంకటేష్ మరోసారి మాస్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని పూర్తి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రంలో నటించనున్నారు. కొరియాగ్రఫీ నుంచి దర్శకుడిగా మారిన అమ్మ రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. దీనికి 'గంగ' అనే టైటిల్ నిశ్చయించారు. ఇందులో వెంకటేష్ తొలిసారిగా నెగెటివ్ టచ్ ఉన్న డాన్ పాత్రను పోషించబోతున్నారు. ఈ చిత్ర కథను ఇంతవరకూ బయటకు వెల్లడించనప్పటికీ, సంఘ వ్యతిరేక శక్తులు, గ్యాంగ్ వార్ ల నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందనీ, చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయి డాన్ గా మారిన వెంకటేష్ తిరిగి తన గ్రామానికి వచ్చి అక్కడి ఫ్యాక్షన్ రాజకీయాలను సమర్ధవంతంగా ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందనీ తెలుస్తోంది. వెంకటేష్ సరసన ఒక కొత్త హీరోయిన్ ను ఎంపిక చేయనున్నారు. కోన వెంకట్ సంభాషణలు, స్క్రీన్ ప్లే అందించనున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలుపు బుజ్జి, డి.సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించనున్నారు

Sarayi Veerraju Heroine







CLICK HERE TO WATCH MOVIE

Indian Audience Doesn't Like Them: Sameera

Present generation heroines are very keen in competing with each other, not in acting, but in reducing their assets to zero size. But heroine Sameera Reddy is different. She says that she is against all this. She says " in the past heroines like Sridevi, Kajol and Madhuri Dixith were well accepted by the audience, though these heroines never craved for zero sizes. Moreover, Indian audience do not like zero sizes at all."

'రమ్మీ' అమ్ముకునే ఖర్మేంటి?

'రమ్మీ' చిత్రం టైటిల్ ను 12 లక్షల రూపాయలకు బేరం పెట్టాల్సిన అవసరం తమకు ఎంతమాత్రం లేదనీ, 'కేడీ' చిత్రం టైటిల్ అనౌన్స్ మెంట్ సమయంలో హీరో నాగార్జున చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయనీ 'హైనెక్ కలర్స్' బ్యానర్ అధినేతలు తీవ్రంగా ఖండించారు. 'కేడీ' చిత్రం టైటిల్ ను కామాక్షి కళా మూవీస్ అధినేత డి.శివప్రసాద్ రెడ్డి సోమవారంనాడు ప్రకటించారు. ఇదే సమావేశంలో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ, ఈ చిత్రానికి 'రమ్మీ' అనే టైటిల్ ను అనుకున్నామనీ, అయితే ఆ టైటిల్ వేరే వాళ్ల దగ్గర ఉందని తెలిసి అడిగినప్పుడు 12 లక్షలు డిమాండ్ చేశారనీ పేర్కొన్నారు. ఇలాంటి విషయాల్లో నిర్మాతల మండలి, చలనచిత్ర మండలి ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని నాగార్జున అభిప్రాయపడ్డారు. నాగార్జున వ్యాఖ్యలను 'రమ్మీ' చిత్ర నిర్మాతల్లో ఒకరైన సురేంద్ర హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో మంగళవారంనాడు ఖండించారు.'రమ్మీ' చిత్రాన్ని శివాజీ కథానాయకుడుగా శరత్ చంద్ర దర్శకత్వంలో తీసేందుకు తాము ప్లాన్ చేశామనీ, అయితే శరత్ చంద్ర ఆకస్మిక మరణంతో ఆ ప్రాజెక్ట్ కొంత డిలే అయిందనీ సురేంద్ర తెలిపారు. కామాక్షి మూవీస్ నుంచి ఒక వ్యక్తి ఆమధ్య తమ వద్దకు వచ్చిన మాట నిజమేనని అన్నారు. ఆయన టైటిల్ అడిగినప్పుడు తాము సినిమా తీస్తున్న విషయాన్ని, దర్శకుడు శరత్ చంద్ర మరణంతో మరో దర్శకుడితో ప్రాజెక్ట్ ప్రారంభించాలనుకుంటున్న విషయాన్ని ఆయనకు చెప్పి టైటిల్ ఇవ్వడానికి నిరాకరించామని అన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే టైటిల్ కోసం 12 లక్షలు అడిగినట్టు నాగార్జున చెప్పడం సమంజసం కాదని అన్నారు. ఆయన వ్యాఖ్యలు తమను బాధించాయనీ, నాగార్జున గానీ, చిత్ర నిర్మాత శివప్రసాద్ రెడ్డి కానీ తమను ఎప్పుడూ ఎప్రోచ్ కాలేదనీ పేర్కొన్నారు. టైటిల్ ను అమ్ముకోవాల్సిన అగత్యం తమకు ఎంతమాత్రం లేదన్నారు. టైటిల్ బిజినెస్ కోసం తాము పరిశ్రమలోకి రాలేదనీ, అమెరికాలో తమకు వ్యాపార సంస్థలు, మంచి బ్యాక్ గ్రౌండ్ ఉందని స్పష్టం చేశారు. 'రమ్మీ' రగడపై నిర్మాతల మండలికి ఫిర్యాదు చేయాలనే ఆలోచన కూడా ఉందని చెప్పారు. సురేంద్ర తో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సోమేశ్వరరావు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ ఈ సమావేశం

Aarya-2 Movie


Watch Aary2 Movie Here

Arya-2 Movie


CLICK HERE TO WATCH